NIAB Recruitment 2025: అనిమల్ హస్బండ్రీ ఉద్యోగాలు.

 NIAB Recruitment 2025: అనిమల్ హస్బండ్రీ ఉద్యోగాలు.


NIAB Recruitment 2025: అనిమల్ హస్బండ్రీ ఉద్యోగాలు.



  నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ (NIAB) నుండి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. NIAB అనేది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పని చేస్తోంది. ఈ NIAB Recruitment 2025 ద్వారా 14 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. 


   నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ (NIAB), హైదరాబాదు నుండి Animal Stem Cell Biobank DBT-NIAB: ASCB: The Nation’s First Animal Stem Cell Repository”. ప్రాజెక్టులో పని చేయడానికి టెక్నికల్ అసిస్టెంట్, యంగ్ ప్రొఫెషనల్, ప్రాజెక్టు రీసెర్చ్ సైంటిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.


  ఈ NIAB Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆగస్టు 23, 2025వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అఫీషియల్ వెబ్సైటులో అప్లై చేసుకోవాలి. 


ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే పోస్టింగ్ హైదరాబాదులోనే ఉంటుంది.


పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు 



1) Project Position Code 1: Technical Assistant (04 Positions): 


క్వాలిఫికేషన్: లైఫ్ సైన్సెస్/డి ఫార్మ్/ BVSc లో బ్యాచులర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 


Experience: సెల్ కల్చర్ మరియు అనిమల్స్ లో ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉంటే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.


Age Limit: 50 సంవత్సరముల లోపు వయసు కలిగిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 


Project Position Code 2: Technical Assistant (02 Positions):


  క్వాలిఫికేషన్: కంప్యూటర్ సైన్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


  Experience: ప్రాజెక్టు డాక్యుమెంటేషన్ లో అభ్యర్థులు ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉంటే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.


Age Limit: 50 సంవత్సరముల లోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 


Project Position Code 3: Young Professional (04 Positions):


  క్వాలిఫికేషన్: లైఫ్ సైన్సెస్/డి ఫార్మ్/ BVSc లో మాస్టర్స్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 


  Experience: మమ్మాలియన్ సెల్ కల్చర్/బయో మెటీరియల్స్/మాలిక్యులర్ బయాలజీ/అనిమల్ హ్యాండిలింగ్ లో ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.


   Age Limit: 35 సంవత్సరముల లోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. 


  

Project Position Code 4: Project Research Scientist - I (04 Positions):


  క్వాలిఫికేషన్: లైఫ్ సైన్సెస్ లో పీహెచ్డీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. 


  Experience: మమ్మాలియన్ సెల్ కల్చర్/బయో మెటీరియల్స్/మాలిక్యులర్ బయాలజీ/అనిమల్ హ్యాండిలింగ్ లో ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.


  Age Limit: 35 సంవత్సరముల లోపు వయసును కలిగి ఉండాలి.


Selection Process:


1) అప్లై చేసుకున్న వారికి ముందుగా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. 


2) తరువాత అభ్యర్థులు ఇచ్చిన ఈమెయిల్ ఆధారంగ ఇంటర్వ్యూకు పిలవడం జరుగుతుంది.


Application Fee:


  ఈ NIAB RECRUITMENT 2025 ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.


ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి ఒక సంవత్సరం పాటు ఉద్యోగం ఉంటుంది. తర్వాత పర్ఫామెన్స్ బేస్ చేసుకొనీ మీ ఉద్యోగం ఉంటుందో లేదో డిసైడ్ చేయడం జరుగుతుంది. 


Official Website: www.niab.res.in



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు